← Back to news

ఉప్పొంగుతున్న వాగు.. దాటేందుకు యత్నించవద్దని హెచ్చరిక

By KAMESH· 20h ago· Alluri Sitharama Raju
ఉప్పొంగుతున్న వాగు.. దాటేందుకు యత్నించవద్దని హెచ్చరిక

అల్లూరి జిల్లా పెదబయలు మండలం కిముడుపల్లిలోని గేదెగడ్డ వాగు భారీ వర్షాలకు పొంగిపొర్లుతోంది. దీంతో పాడేరు, ముంచంగిపుట్టు, లక్ష్మీపేట, గోమంగి వైపు వెళ్లే ప్రయాణికులు అలర్ట్‌గా ఉండాలని MPTC పాంగి రామారావు, నాయకులు మర్రి శంకర్రావు, పాంగి నాగరాజు కోరారు. ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటకు రావొద్దని, ప్రాణాల మీదకు తెచ్చుకుని వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు.

More in Local