← Back to news

భారత్ నుంచి వేరైన "శ్రీలంక కోబ్రాలు'

By Krishna· 21h ago· Mongabay
భారత్ నుంచి వేరైన "శ్రీలంక కోబ్రాలు'

ఇప్పుడు శ్రీలంకలో ఉన్న స్పెక్టాకిల్డ్ కోబ్రాల పుట్టినిల్లు ఆఫ్రికా. మిడిల్ ఈస్ట్ మీదుగా ఇండియా వచ్చిన ఈ నాగుపాములు.. 20 లక్షల ఏళ్ల కిందట భారత్ నుంచి విడిపోయాయి. 67 శాంపిళ్ల టెస్టింగ్‌లో ఈ విషయం తెలిసింది. శ్రీలంక తాచులను నజా నజా కోబ్రాలుగా పిలుస్తారు. వీటిని ఇప్పటికీ వేరే జాతిగా గుర్తించట్లేదు. కానీ భారత కోబ్రాల కంటే, శ్రీలంక కోబ్రాల్లో విషం.. ఎక్కువ విషపూరితమని తేలింది. శ్రీలంక సంస్కృతి, మతం, కథలు, కళల్లో కోబ్రా భాగమై ఉంది.

More in Infotainment