భర్త గిఫ్ట్‌తో 5 కోట్ల రూపాయల జాక్‌పాట్!

భార్యకు లాటరీ టికెట్లు గిఫ్ట్‌గా ఇచ్చిన ఓ అమెరికా వ్యక్తికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఎదురైంది. వర్జీనియాకు చెందిన అతడి భార్యకు ఆ టికెట్లలో ఒకదానితో ఏకంగా 5 కోట్ల రూపాయల జాక్‌పాట్ తగిలింది. గోల్డ్ 7s స్క్రాచ్‌ఆఫ్ టికెట్‌తో ఆమె ఈ భారీ ప్రైజ్ గెలుచుకుంది. వచ్చిన అమౌంట్‌తో ట్రావెల్ చేయాలని ప్లాన్ చేస్తోంది. భర్త ఇచ్చిన గిఫ్ట్‌తో ఒక్కసారిగా ఇంత పెద్ద ప్రైజ్ గెలవడంతో ఈ ఘటన ఆసక్తికరంగా మారింది.



