← Back to news

'ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు'

By Bala· 1h ago
'ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు'

సత్యసాయి జిల్లాలో ZPTC,MPTC ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని ఎన్నికల పరిశీలకులు పి. అరుణ్ బాబు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే అంశాలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు.

More in Local