← Back to news

ధర్నాను జయప్రదం చేయండి: CITU

By Bala· 2h ago
ధర్నాను జయప్రదం చేయండి: CITU

జోగులాంబ గద్వాల జిల్లా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25, 26 తేదీల్లో HYDలోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు కార్మికులు భారీగా తరలిరావాలని CITU జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ, కార్యదర్శి వి.వి. నరసింహ పిలుపునిచ్చారు. సోమవారం గద్వాలలో మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలన్నారు.

More in Local