← Back to news

ఓటర్లకు బిగ్ పవర్

By Sahani· 3h ago· Livelaw
ఓటర్లకు బిగ్ పవర్

ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్థులు తప్పుడు సమాచారం ఇస్తే, ఓటర్లు నేరుగా క్రిమినల్ కేసులు పెట్టవచ్చని సుప్రీంకోర్టు సంచలన జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 125A కింద ప్రైవేట్ వ్యక్తులు కంప్లైంట్ చేయకుండా CRPC సెక్షన్ 195(1) అడ్డుకోలేదని, పబ్లిక్ సర్వెంట్స్ మాత్రమే కాకుండా సాధారణ సిటిజన్స్ కూడా ఎలక్షన్ కమీషన్ గైడ్‌లైన్స్‌తో సంబంధం లేకుండా కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. అయితే కర్ణాటక MLA శైలేంద్ర బెల్దాలేపై వేసిన కేసు ఆధారాలు లేకపోవడంతో కొట్టేసింది.

More in National