← Back to news

గ్యాంగ్‌స్టర్ల కోసమే పోలీసులు: అభిజీత్ దీప్కే

By Krishna· 2h ago· X

గ్యాంగ్‌స్టర్ల పట్ల పోలీసులు చూపే గౌరవాన్ని.. ప్రొటెస్టర్లపై చూపాలన్నారు CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే. ఢిల్లీ ఈస్ట్ DCP అభిషేక్ ధానియా 2025 ఆగస్టులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని “లారెన్స్ బిష్ణోయ్ సాహెబ్” అని పిలిచిన వీడియోని ఇవాళ ట్వీట్ చేశారు అభిజీత్. నటుడు టైగర్ ష్రాఫ్‌పై నిన్న ముంబైలో జరిగిన కాల్పుల వెనక బిష్ణోయ్ గ్యాంగ్ ఉందని క్లెయిమ్స్ రావడంతో ఈ వీడియో వైరల్ అయింది. నోరు జారానన్న DCP, తన సీనియర్ ఓమ్‌వీర్ బిష్ణోయ్ గుర్తొచ్చారని చెప్పారు.

More in National