← Back to news

పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి పటిష్ట భద్రత

By epuri rajaratnam· 2h ago· Guntur
పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి పటిష్ట భద్రత

గుంటూరు జిల్లా మంగళగిరిలో అక్టోబర్ 21న ఆరో ఏపీఎస్పీ బెటాలియన్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని SP వకుల్ జిందాల్ ఆదేశించారు. సీఎం పర్యటన నేపథ్యంలో వేదిక, పార్కింగ్, ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రముఖులు, అమరవీరుల కుటుంబాలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. అన్ని శాఖలకు సూచనలు ఇచ్చారు

పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి పటిష్ట భద్రత

More in Local