అధికారులకు CJP లీగల్ నోటీస్ వార్నింగ్!

జంతర్ మంతర్ ప్రొటెస్ట్ కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న అషుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను ఈరోజే రిలీజ్ చేయకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటామని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) 'X' పోస్ట్‌లో హెచ్చరించింది. సీనియర్ లాయర్ కపిల్ సిబల్‌తో లీగల్ కన్సల్టేషన్ పూర్తయిందని స్పష్టం చేసింది. ఎలాంటి నేరం చేయకపోయినా అక్రమ కస్టడీలో ఉంచుతూ కావాలనే ఆలస్యం చేస్తున్న అధికారులందరిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని CJP లీగల్ నోటీసులో స్పష్టం చేసింది.


