రష్మిక పెళ్లి ప్రపోజల్స్‌పై విజయ్ కామెంట్స్!

‘Koffee With Karan 9’లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ రిలేషన్ గురించి సరదాగా మాట్లాడారు. రష్మిక తనను పెళ్లి చేసుకోమని 100 సార్లు అడిగిందని విజయ్ చెప్పాడు. దీనిపై స్పందించిన రష్మిక, ఏడాది పాటు పెళ్లి చేసుకుందామని అడిగినట్లు తెలిపింది. మరో రాపిడ్ ఫైర్ రౌండ్‌లో రణ్‌బీర్ కపూర్, అల్లు అర్జున్‌లో ఎవరిని ఎంచుకుంటావని అడగగా, రష్మిక అల్లు అర్జున్‌ను ఎంచుకుంది. ఈ <a href="https://youtu.be/kCPCpoJ8HWc?si=UoLeTnJ402TRZqS6">ప్రోమోలో</a> వీరి మాటలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.


