అబ్దుల్లాపూర్‌మెట్‌లో పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ ధర్నా

TG: జీవో 97 రద్దుపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ ధర్నా నిర్వహించారు. దీనికిమద్దతుగా ISP పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వై విజయబాబు వారికి మద్దతుగా నిలిచారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు చేటు చేసే జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు విద్యార్థిని విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.





