← Back to news

కట్కూర్‌లో వినాయక నిమజ్జన వేడుకలు

By Ramakanth· 1d ago· Katkoor, Bachannapet, Jangoan

జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. నిమజ్జన ఊరేగింపులో యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. వర్షంలోనే బతుకమ్మ పాటలకు డాన్స్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు. డప్పుల మోతలు, భక్తి గీతాలు, బతుకమ్మ పాటలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

More in Local