'ఇండియా బ్లాక్' మాస్టర్ ప్లాన్

CECకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రొటెస్ట్‌లపై ఢిల్లీ పోలీస్ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీకి పర్మిషన్ ఇచ్చింది. పోలీస్ పర్మిషన్ రావడంతో 'INDIA BLOCK' కూటమి ఈ నిరసనను భారీ లెవెల్‌లో ప్లాన్ చేస్తోంది. మరోవైపు శాంతియుత నిరసనలను చట్టవిరుద్ధంగా పేర్కొంటూ అరెస్ట్‌లు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.


