← Back to news

మంత్రి సీతక్క సంచలన ప్రకటన

By Krishna· 1h ago
మంత్రి సీతక్క సంచలన ప్రకటన

బీఆర్ఎస్ నేతలపై మహిళా కమిషన్‌కి కంప్లైంట్ చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మహిళా పోలీసుల పట్ల బీఆర్ఎస్ నేతలు అనుచితంగా ప్రవర్తించారని ఆమె మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత నవీన్.. మహిళా పోలీసుల్ని అసభ్యంగా తాకారన్న ఆమె.. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు దీనిపై మహిళా కమిషన్‌కి కంప్లైంట్ చేస్తామన్నారు. అసెంబ్లీ గేటు దగ్గర మహిళా పోలీసులపై బీఆర్ఎస్ నాయకులు అనుచితంగా ప్రవర్తించిన అంశానికి సంబంధించిన ఫుటేజ్ తమ దగ్గర ఉంది అని మంత్రి సీతక్క అన్నారు.

More in TG