← Back to news

SIRపై బెంగళూరులో కాంగ్రెస్‌ ప్రొటెస్ట్‌.. CECపై నిరసన!

By Nani Eluri· 8h ago· X

SIRపై బెంగళూరులో కాంగ్రెస్‌ నేతలు ప్రొటెస్ట్‌ చేశారు. ఫ్రీడమ్‌ పార్క్‌లో జరిగిన ఈ నిరసనకు సీఎం D.K.శివకుమార్‌, మాజీ CM సిద్ధరామయ్యతోపాటు పలువురు నేతలు పెద్ద సంఖ్యలో వచ్చారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని స్లోగన్స్‌ ఇచ్చారు. CEC జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. SIRపై తమ వ్యతిరేకతను తెలిపారు. ప్రొటెస్ట్‌లో జ్ఞానేశ్‌ కుమార్‌ దిష్టిబొమ్మను కూడా కార్యకర్తలు ప్రదర్శించారు. SIRను ఆపాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

More in National