← Back to news

వినాయకుడి విగ్రహాలతో స్టడీ టేబుల్స్

By Nani Eluri· 3h ago· Thelogicalindian
వినాయకుడి విగ్రహాలతో స్టడీ టేబుల్స్

వినాయకుడి విగ్రహాలు పిల్లల చదువుకు టేబుల్స్‌గా మారుతున్నాయి! మహారాష్ట్రలో నిమజ్జనం తర్వాత మిగిలే POP(Plaster of Paris) వేస్ట్‌గా వదిలేయకుండా రీసైకిల్ చేస్తున్నారు. పర్యావరణ కార్యకర్త మల్హార్ కాలాంబే, ఇన్నోవేటర్ డా.బినిష్ దేశాయ్ కలిసి చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో 3,000 కిలోల POPని రీసైకిల్ చేశారు. దీంతో 760 స్టడీ టేబుల్స్ తయారు చేసి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందించారు. భక్తి ఇప్పుడు పిల్లల చదువుకు సాయపడుతోంది. దీనిపై మీ కామెంట్ ఏంటి?

వినాయకుడి విగ్రహాలతో స్టడీ టేబుల్స్

More in National