← Back to news

జిల్లాలో SIR-2026 ఓటర్ల జాబితా విడుదల

By Naresh Kumar· 1d ago· Vikarabad
జిల్లాలో SIR-2026 ఓటర్ల జాబితా విడుదల

వికారాబాద్ జిల్లాలో SIR-2026 ASD ఓటర్ల జాబితా విడుదలైంది. జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ జాబితాను ప్రచురించారు. ఇందులో నివాసం మారిన, మరణించిన ఓటర్ల వివరాలు ఉన్నాయి. వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల ఓటర్లు జాబితాలో తమ పేర్లను పరిశీలించుకోవచ్చు. వివరాల్లో తప్పులు గుర్తిస్తే సంబంధిత BLO లేదా ఎన్నికల అధికారిని సంప్రదించి సరిచూసుకోవాలని సూచించారు.

More in Local