నేహా బోరా ఒంటిపై చెయ్యేసిన మేల్ పోలీస్
AISA ప్రెసిడెంట్ నేహా బోరా పట్ల ఓ మేల్ పోలీస్ అసభ్యంగా ప్రవర్తించడం, ఆమె ఒంటిపై చేతులు వెయ్యడం తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న ఆమె ENA నుంచి జంతర్ మంతర్ వైపు నిరసన మార్చ్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ మేల్ పోలీస్ ఆమెను అడ్డుకుంటున్నట్లుగా హడావుడి చేస్తూ.. మీద చేతులు వేశాడు. వెంటనే నేహా.. అతన్ని ప్రశ్నించినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. అతను తప్పైపోయిందన్నట్లుగా దండం పెడుతున్నా.. అసలు లేడీస్‌ని మేల్ పోలీసులు టచ్ చెయ్యడమేంటనే ప్రశ్నలొస్తున్నాయి.
