ఢిల్లీలో ఎక్కడ చూసినా పోలీసులే!
ఢిల్లీలో నిన్న CJP ప్రొటెస్టును అణచివేసిన వేల మంది పోలీసులు.. ఇవాళ కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. అంతా తమ కంట్రోల్ లోనే ఉండేలా చేస్తున్నారు. “పరిస్థితి కంట్రోల్‌లో ఉంది, శాంతి భద్రతల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం” అని న్యూ ఢిల్లీ DCP సచిన్ శర్మ తెలిపారు. మరోవైపు CJP ఇవాళ కూడా జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ కోసం ఇచ్చిన పిలుపుతో అక్కడక్కడా ర్యాలీలు కొనసాగుతున్నాయి. డిటెన్షన్లు కూడా కంటిన్యూ అవుతున్నాయి.


