← Back to news

రోడ్డుపై కూలిన భారీ వృక్షం

By Mohan· 1d ago· Rajam, Rajam, Vizianagaram
రోడ్డుపై కూలిన భారీ వృక్షం

విజయనగరం జిల్లా వంగర గ్రామంలో రోడ్డుకు అడ్డంగా పడిన భారీ చెట్టును రాజాం రూరల్ పోలీసులు తొలగించారు. తుఫాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రాజాం రూరల్ సీఐ ఉపేంద్రరావు, వంగర ఎస్ఐ ఎస్.కె. శంకర్ రావు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. JCB సాయంతో రోడ్డుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

More in Local