← Back to news

OTTలోకి ‘రంభ ఊర్వశి మేనక’

By Sahani· 12h ago· X

అల్లరి నరేష్ లీడ్ రోల్గా నటించిన లేటెస్ట్ మూవీ 'రంభ ఊర్వశి మేనక' ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియో లో ఈ సినిమా ఆఫీషియల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని హీరో అల్లరి నరేష్ స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్‌ ద్వారా షేర్ చేస్తూ.. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా వాచ్ చేయమని ఓ స్పెషల్ అప్‌డేట్ ఇచ్చారు.

More in Entertainment