'ది ప్యారడైజ్' ట్రోల్స్‌పై నాని రెస్పాన్స్.. థియేటర్‌కు KTR!

ది ప్యారడైజ్ సినిమా రెండు రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా 114 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. కాగా ఈ మూవీని శనివారం నైట్ థియేటర్‌లో చూడబోతున్నట్లు BRS లీడర్ <a href="https://x.com/KTRBRS/status/2103742991575953753?s=20">KTR పోస్ట్</a> చేశారు. మరోవైపు ఆడియన్స్ లవ్‌తో పాటు ఫన్నీ ట్రోల్స్‌ని ఎంజాయ్ చేస్తున్నానని <a href="https://x.com/NameisNani/status/2103401662895583267?s=20">నాని పోస్ట్</a> చేశారు. క్రిటిక్స్ అండ్ రివ్యూయర్స్ చెప్పిన మిస్టేక్స్ సరిదిద్దుకుంటానని, బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడానికే బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి తీశామన్నారు.
