హీరో అవ్వకపోతే రాపిడో డ్రైవర్ అయ్యేవాడ్ని- నాని
నేను సినిమా హీరో అవ్వకపోయుంటే కచ్చితంగా రాపిడో డ్రైవర్ అయ్యేవాడ్నని నాచురల్ స్టార్ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'ది ప్యారడైజ్' మూవీ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. లక్కీగా యాక్టర్ అయ్యి మీ అందరి లవ్ వల్ల ఈ స్టేజ్‌లో ఉన్నానన్నారు. ఒకవేళ ఛాన్స్ రాకపోయుంటే బైక్ కొనుక్కుని రాపిడో జాబ్‌లో జాయిన్ అయ్యేవాడ్నని, తనకు ఉన్న ఏకైక స్కిల్ బైక్ నడపడమేనని చెప్పారు. థియేటర్‌లో ఆడియన్స్ రియల్ రియాక్షన్ చూడటం చాలా హ్యాపీగా ఉందన్నారు.

