← Back to news

"జ్ఞానేష్ రిజైన్".. మీమ్స్ హంగామా!

By Krishna· 9h ago· Instagram

ప్రస్తుతం ఇండియన్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అనే విషయంపై అనేక మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి. ఇందులో Gen Zని ప్రధాని మోదీ టార్గెట్ చేస్తుంటే, CEC జ్ఞానేష్ కుమార్, ఓటర్లపై దాడి చెయ్యబోతుంటే.. వారిద్దరినీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అడ్డుకున్నట్లుగా చూపించారు. చివర్లో జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలని కోరారు. ఇది ఫ్యాన్ మేడ్ మీమ్ లాంటిది అనుకోవచ్చు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి.

More in Entertainment