← Back to news

వినాయకుడికి దండం పెట్టిన కోతి

By BK· 1d ago· సిద్దిపేట
వినాయకుడికి దండం పెట్టిన కోతి

సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట KGBV స్కూల్లో వినాయక నిమజ్జనం టైంలో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. అక్కడి గణపతి విగ్రహం దగ్గరకు ఒక కోతి వచ్చి, దండం పెట్టి కాసేపు కూర్చుంది. సుమారు 10 నిమిషాలు విగ్రహం ముందే ఉండి తన భక్తిని చూపించింది. ఇది చూస్తున్న స్టూడెంట్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఆ కోతి వెళ్ళిపోవడంతో, టీచర్లు, పిల్లలు కలసి వినాయక నిమజ్జనం పూర్తి చేశారు.

More in Local