← Back to news

AP మున్సిపల్ ఎలక్షన్స్.. TDP మూడో లిస్ట్ రిలీజ్.

By Nani Eluri· 1d ago· Telugudesam
AP మున్సిపల్ ఎలక్షన్స్.. TDP మూడో లిస్ట్ రిలీజ్.

AP మున్సిపల్ ఎన్నికల కోసం టీడీపీ మూడో జాబితాను విడుదల చేసింది. గుంటూరు కార్పొరేషన్ నుంచి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, ఒంగోలు నుంచి నల్లమల్లి శ్రీ శిల్ప పేర్లను ఖరారు చేసింది. అలాగే కనిగిరి నుంచి అచ్చాల తిరుపతమ్మ, పార్వతీపురం నుంచి బెలగాం కరుణ, పుంగనూరు నుంచి నయీమా తాజ్ సహా పలువురికి అవకాశం కల్పించింది. ఈ జాబితాను పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేరుతో విడుదల చేశారు. మిగతా అభ్యర్థుల వివరాలు పైన ఇచ్చిన ఫొటోలో ఉన్నాయి.

More in AP