← Back to news

"అనిల్ చంద్ర పునేఠా ఎవరు?": YS జగన్

By Krishna· 1d ago
"అనిల్ చంద్ర పునేఠా ఎవరు?": YS జగన్

ప్రస్తుత AP SEC అనిల్ చంద్ర పునేఠా.. చంద్రబాబు భక్తుడు అని YS జగన్ విమర్శించారు. ఆయన 2018లో TDP ప్రభుత్వంలో CSగా పనిచేశారన్న జగన్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో SEC ఆయన్ని CS పదవి నుంచి తొలగించి నాన్-ఎలక్షన్ పోస్టుకు మార్చిందని తెలిపారు. 2024లో TDP తిరిగి అధికారంలోకి వచ్చాక విజిలెన్స్ కమిషనర్‌గా నియమించి, 2026 ఏప్రిల్ 21న స్టే్ట్ ఎలక్షన్ కమిషనర్‌గా నియమించిందని జగన్ వివరించారు.

More in AP