← Back to news

చాలీచాలని పెన్షన్‌తో అవస్థలు

By Sastry Peesapati· 19 Aug 2026
చాలీచాలని పెన్షన్‌తో అవస్థలు

AP: విశాఖపట్నం కలెక్టర్ వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్స్, ఈపీఎస్ 95 పెన్షనర్స్ ధర్నా నిర్వహించారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో పాల్గొన్న సభ్యులు తాము పడుతున్న అవస్థలు వివరించారు. Eps 95 పెన్షనర్స్ అతి తక్కువ పెన్షన్‌తో జీవితాలు గడుపుతున్నామని వివరించారు. పదవి విరమణ చేసిన సీనియర్ సిటిజన్స్ నెలకి వెయ్యి రూపాయలతో జీవనం గడుపుతున్నామని వివరించారు. జిల్లా డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడుకు మెమొరండం సమర్పించారు

More in Local