← Back to news

ఏడుగురు పిల్లలు హైదరాబాద్‌కి షిఫ్ట్

By BK· 1d ago· ఆదిలాబాద్
ఏడుగురు పిల్లలు హైదరాబాద్‌కి షిఫ్ట్

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని SNCU వార్డులో AC పేలి మంటలు అంటుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అస్వస్థతకు గురైన చిన్నారుల్లో ఏడుగురిని బెటర్ ట్రీట్‌మెంట్ కోసం నాలుగు స్పెషల్ అంబులెన్సుల్లో హైదరాబాద్‌లోని కార్పొరేట్ హాస్పిటల్స్‌కి తరలించారు. ఘటన జరిగినప్పుడు వార్డులో 27 మంది పసిపిల్లలు ఉండగా, ఇప్పటివరకు ఐదుగురు చనిపోయారు. మిగతా 22 మంది ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

More in Local