← Back to news

బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం.. కొత్తగూడెం SI మృతి

By @ Alam· 1d ago· Rompedu, Yellandu, Bhadradri Kothagudem
బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం.. కొత్తగూడెం SI మృతి

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో SIగా పనిచేస్తున్న వెంకన్న హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ట్యాంక్‌బండ్ సమీపంలో బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరగడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

More in Local