← Back to news

"పోలీసులు TDP గూండాలు": YS జగన్

By Krishna· 1d ago
"పోలీసులు TDP గూండాలు": YS జగన్

AP: CM చంద్రబాబు వేసే బిస్కెట్ల కోసం పోలీసులు పనిచేస్తున్నారని YS జగన్ విమర్శించారు. పోలీసులు TDP గూండాల పాత్రను పోషించారన్న ఆయన.. నామినేషన్ల దగ్గర TDP గూండాలు మోహరించగా.. పోలీసులు సహకరించారని విమర్శించారు. "నామినేషన్ వేయడానికి వెళ్లే YCP అభ్యర్థుల్ని అడ్డుకున్న పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడమే కాదు.. AK 47తో కాల్పులు జరిపారు, కార్లను ధ్వంసం చేశారు, రాళ్లను విసిరారు" అని జగన్ ఆరోపించారు.

More in AP