'చెత్తను ఇంటి వద్దే వేరు చేయాలి'

అరకులోయ మండలం పెదలబూడి పంచాయతీలోని SWPC షెడ్ వద్ద బిన్,బ్యాగ్ విధానంపై ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. MPDOలు వీసం ప్రసాద్, ఎన్.వి.ఎన్. మూర్తి, కె.వి.ఏ. సత్యనారాయణ పాల్గొన్నారు. PDOలు, గ్రీన్ అంబాసిడర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి తడి, పొడి, ప్రమాదకర చెత్తను ఇంటి వద్దే వేరు చేయడంపై వివరించారు. తడి చెత్తను ఆకుపచ్చ, పొడి చెత్తను నీలం బిన్‌లో వేయాలని సూచించారు.



