← Back to news

హౌస్ హజ్బెండ్స్ ట్రెండ్

By Sahani· 4 Oct 2026
హౌస్ హజ్బెండ్స్ ట్రెండ్

సొసైటీలో కొత్త ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు ఉమెన్ మాత్రమే హోమ్‌మేకర్స్ అనుకునేవాళ్లు, కానీ ఇప్పుడు చాలామంది మెన్ హౌస్‌హస్బెండ్స్‌గా ఫ్యామిలీ ఇంటి బాధ్యతలను హ్యాపీగా నెరవేరుస్తున్న సంఖ్య పెరుగుతోంది.. వైఫ్స్ కెరీర్‌లో బిజీగా ఉంటూ ఫీమేల్ బ్రెడ్‌విన్నర్స్‌గా మారుతుంటే, హస్బెండ్స్ ఇంట్లోనే ఉంటూ పిల్లల బాధ్యతలు చూసుకుంటున్నారు. రీసెంట్‌గా మద్రాస్ హైకోర్ట్ కూడా 'హోమ్‌మేకర్' అనేది జెండర్ న్యూట్రల్ వర్డ్ అని స్పష్టం చేసింది. ఈ మారుతున్న లైఫ్‌స్టైల్ ట్రెండ్‌కు GenZ కనెక్ట్ అవుతోంది.

More in Motivational