ఫోర్త్ సిటీలో ల్యాండ్ డీల్‌పై.. BRS స్పాట్ విజిట్
TG: ఫోర్త్ సిటీలో గవర్నమెంట్ ల్యాండ్స్ విషయంపై BRS ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ అనుముల కొండల్ రెడ్డి కంపెనీ టెసెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌కు ల్యాండ్ అలాట్‌మెంట్‌పై KTR, హరీశ్ రావు సహా BRS నేతలు స్పాట్ విజిట్ చేశారు. దాదాపు 5 ఎకరాల భూమిని రూ.200 కోట్ల విలువ ఉన్నా.. కేవలం రూ.7 కోట్లకే కట్టబెట్టారని KTR ఆరోపించారు. ల్యాండ్ అలాట్‌మెంట్, కంపెనీ రికార్డులపై డౌట్స్ ఉన్నాయని, దీనిపై పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయాలని డిమాండ్ చేశారు.



