ఉదయగిరి ఇన్‌చార్జి CDPOగా సునీలత చార్జ్

నెల్లూరు జిల్లా ఉదయగిరి ICDS ప్రాజెక్ట్ ఇన్‌చార్జి CDPOగా పి. సునీలత శనివారం ఛార్జ్ తీసుకున్నారు. ఆత్మకూరు CDPOగా చేస్తున్న ఈమెకు ఉదయగిరి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్‌వాడీ సెంటర్లు కరెక్ట్ టైమింగ్స్ మెయింటెన్ చేయాలని చెప్పారు. గవర్నమెంట్ ఇచ్చే న్యూట్రిషియస్ ఫుడ్‌ను చిన్నారులు, గర్భిణులు, పాలు ఇచ్చే తల్లులకు టైమ్‌కి అందించాలని ఆఫీసర్లను ఆదేశించారు.



