దుగ్గిరాల మండల పరిషత్ స్పెషల్ ఆఫీసర్
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ టి. నరసింహారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. MPDO శ్రీనివాసరావు, ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. స్థానిక MPP, MPTCల పదవీకాలం ముగియడంతో నరసింహారెడ్డిని గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది. మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.



