← Back to news

కూటమి ఛైర్మన్ అభ్యర్థిగా తోట రాజరాజేశ్వరి నామినేషన్

By Sandeep Uppala· 1d ago· Palnadu
కూటమి ఛైర్మన్ అభ్యర్థిగా తోట రాజరాజేశ్వరి నామినేషన్

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కూటమి ఛైర్మన్ అభ్యర్థిగా తోట రాజరాజేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట MLA ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట MP లావు శ్రీకృష్ణదేవరాయలు, జనసేన నాయకుడు రమేష్ పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తల సమక్షంలో నామినేషన్ ప్రక్రియ జరిగింది. కూటమి అభ్యర్థి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

More in Local