← Back to news

కేంద్రాన్ని బయపెట్టిస్తున్న నేహా బోరా

By Sahani· 1d ago· Thehindu
కేంద్రాన్ని బయపెట్టిస్తున్న నేహా బోరా

ఢిల్లీలో ఎలక్టోరల్ రోల్స్ SIRకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో JNU PHD స్టూడెంట్, AISA ప్రెసిడెంట్ నేహా బోరా కీలక నేతగా మారారు. ఎలక్షన్ కమిషన్ చేపడుతున్న SIR ప్రక్రియను వెంటనే ఆపాలని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని నేహా డిమాండ్ చేస్తున్నారు. గతంలో జంతర్ మంతర్ వద్ద 23 రోజుల పాటు నిర్వహించిన హంగర్ స్ట్రైక్‌తో నేషనల్ లెవల్‌లో హైలైట్ అయిన నేహా, ప్రస్తుతం ఈ యూత్ ప్రొటెస్ట్‌ను లీడ్ చేస్తున్నారు.

More in Current Affairs