← Back to news

వర్షానికి కూలిన ఇల్లు

By KAMESH· 20h ago· Alluri Sitharama Raju

అల్లూరి సీతారామరాజు జిల్లా కుంకుమపూడి గ్రామంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లోనే ఉన్న కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీశారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాగే వర్షాలు పడితే మరిన్ని ఇళ్లు కూలిపోయేలా ఉన్నాయని ఊరి జనాలు భయపడుతున్నారు. ఆఫీసర్లు వెంటనే రెస్పాండ్ అయి, ఆ కుటుంబానికి హెల్ప్ చేయాలని కోరుతున్నారు.

More in Local