← Back to news

తెలంగాణ నీళ్లతోనే ఆంధ్రా లబ్ధి పొందుతోంది

By Venudhar· 20h ago· Suryapet
తెలంగాణ నీళ్లతోనే ఆంధ్రా లబ్ధి పొందుతోంది

తెలంగాణ నీళ్లతోనే ఆంధ్రా లాభపడుతోందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నది నుంచి మనం 18 TMCలు కూడా వాడలేదని, అదే కేసీఆర్ హయాంలో కాళేశ్వరంతో కరువే లేకపోయేదని అన్నారు. సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను వెంటనే స్టార్ట్ చేయొచ్చని, కాంగ్రెస్ గవర్నమెంట్‌కు పాలన చేతకాక చేతులెత్తేసిందని అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌పై అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు.

More in TG