← Back to news

దుర్గమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

By Ram· 2h ago· Medchal Malkajgiri
దుర్గమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా నిజాంపేట్ సర్కిల్ పరిధిలో జరిగిన దుర్గమ్మ నవరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే KP వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. తర్వాత కేటీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అసోసియేషన్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

More in Local