← Back to news

SC, STలపై దాడులు జరిగితే కఠిన చర్యలు: కలెక్టర్

By DK· 5h ago
SC, STలపై దాడులు జరిగితే కఠిన చర్యలు: కలెక్టర్

సత్యసాయి జిల్లాలో SC, ST వర్గాలపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దాడులు జరిగితే బాధ్యులపై కేసులు నమోదు చేసి, బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాన్ని త్వరితగతిన అందించాలని సూచించారు. SC, ST వర్గాల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 8న Special Grievance Day నిర్వహించనున్నట్లు తెలిపారు.

More in Local