AIపై OpenAI మాజీ ఉద్యోగి షాకింగ్ వార్నింగ్!

OpenAIలో AI సేఫ్టీపై పనిచేసిన డేవిడ్ రాబిన్సన్ సంస్థను వీడుతూ కీలక హెచ్చరిక చేశారు. AI కంపెనీలు టెక్నాలజీని వేగంగా అభివృద్ధి చేస్తున్నా.. ప్రమాదాలను అడ్డుకునే స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నారు. AI సంస్థలను న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలా నడపాలని సూచించారు. చిన్న మిస్టేక్ కూడా పెద్ద ప్రమాదంగా మారకుండా పలు స్థాయిల్లో సెఫ్‌గార్డ్స్, టెస్టింగ్ ఉండాలని చెప్పారు. OpenAI మాత్రం సేఫ్టీ, మానిటరింగ్‌ను మరింత పెంచుతున్నట్లు తెలిపింది.



