← Back to news

దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు

By BUJJIBABU· 23h ago· Guntur
దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు

గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపల్ ఆఫీస్ దగ్గర దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 8వ రోజైన ఆదివారం అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళగిరి నియోజకవర్గ కోఆర్డినేటర్ బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి అతిథిగా వచ్చి పూజలు చేశారు. పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. పలువురు నాయకులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More in Local