← Back to news

కార్మికుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ

By Bala· 2h ago
కార్మికుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ

కాకినాడ జిల్లాలో వివిధ కారణాలతో మరణించిన ఆరుగురు హెచ్ఎంఎస్ కార్మికుల కుటుంబాలకు ₹ 29,91,885 విలువైన జీవిత బీమా, సంక్షేమ చెక్కులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పంపిణీ చేశారు. హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేసి, ఆర్థిక భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ అధ్యక్షుడు పెన్నపోతు రాము, తదితరులు పాల్గొన్నారు.

More in Local