ఇండియన్ స్పేస్ టెక్‌కు మరో ఛాన్స్!

ఇండియన్ స్పేస్ స్టార్టప్‌లకు చెందిన పరికరాలు ఏకంగా స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌లో స్పేస్‌లోకి వెళ్లాయి! అక్టోబర్ 2న జరిగిన ‘Transporter-18’ మిషన్‌లో ధ్రువ స్పేస్, TakeMe2Space, SatLeo Labs, EON Space Labsకు చెందిన పరికరాలను కక్ష్యలోకి పంపారు. వీటితో భూమిపై వేడి, మార్పులను గమనించడంతో పాటు, స్పేస్‌లోనే డేటాను చెక్ చేయనున్నారు. ఈ టెక్నాలజీతో భూమి గురించి మరింత ఖచ్చితమైన డేటా పొందొచ్చు. ప్రైవేట్ స్పేస్ రంగంలో ఇండియాకు ఇది మరో కొత్త అడుగు.



