← Back to news

పేదరికాన్ని జయించి.. ఐదుగురు స్నేహితులకు పోలీసు ఉద్యోగాలు

By A.Ajay· 2h ago
పేదరికాన్ని జయించి.. ఐదుగురు స్నేహితులకు పోలీసు ఉద్యోగాలు

UPలోని బస్తీ జిల్లాకి చెందిన ఐదుగురు చిన్ననాటి స్నేహితులు పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. అంకేశ్‌ సత్యం దూబే, ఆదర్శ్‌ ద్వివేది, దీపక్‌ దూబే, ఆదిత్యనాథ్‌ దూబే, రోహిత్‌ ప్రజాపతి కలిసి చదువుకుంటూ లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అంకేశ్‌ ప్రైవేట్‌ స్కూల్లో టీచర్‌గా, ఆదర్శ్‌ ఇంటి వద్ద పిల్లలకు ట్యూషన్స్ చెబుతూ చదువు ఖర్చులు సమకూర్చుకున్నారు. రోజూ సాయంత్రం మొబైల్‌ ఫోన్ల సాయంతో ముఖ్యమైన అంశాలను చదువుతూ ఒకరికొకరు సహకరించుకున్నారు.

More in National