← Back to news

గంగవరంలో కొట్టుకుపోయిన బ్రిడ్జి

By KAMESH· 19h ago· Alluri Sitharama Raju

అల్లూరి జిల్లా జీకే వీధి మండలం చిన్న గంగవరంలో గతంలో తుఫానుకు బ్రిడ్జి కొట్టుకుపోగా, తాత్కాలికంగా వేసిన రోడ్డు కూడా కొట్టుకుపోయింది. దీంతో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎవరైనా అనారోగ్యానికి గురైతే హాస్పిటల్‌కు తీసుకెళ్లడం ఇబ్బందిగా మారిందని ఊరి జనాలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పర్మనెంట్ బ్రిడ్జి నిర్మించి తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

More in Local