← Back to news

Form-6లో మూడు మార్పులకు ప్రతిపాదన!

By Prashanth· 4h ago
Form-6లో మూడు మార్పులకు ప్రతిపాదన!

SIRలో ఓటు కోల్పోయిన వారు తిరిగి అప్లై చేసుకునేందుకు Form-6లో మార్పులు చేయాలని మహారాష్ట్ర CEO, ECIని కోరారు. . ప్రస్తుతం తొలిసారి ఓటరుగా దరఖాస్తు చేస్తున్నట్లు ధ్రువీకరించాల్సి రావడంతో పాత ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘New Voter’ కాలమ్ తొలగించడం, ప్రత్యామ్నాయ డిక్లరేషన్‌కు అవకాశం కల్పించడం, పాత EPIC నెంబర్ నమోదు చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని ప్రతిపాదించారు. ECI ఆమోదిస్తే ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.

More in National