← Back to news

దుర్గాపూజలో విషాదం.. అమిత్ షా పరామర్శ!

By Prashanth· 1d ago· X

వెస్ట్ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని Chorbagan Sarbojanin దుర్గా పూజా పండల్‌ దగ్గర <a href="https://www.theclearcutnews.com/n/YJyyCpD">నిన్న రాత్రి తొక్కిసలాట</a> జరిగింది. భారీ వర్షం, భక్తుల రద్దీతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 19కి పెరిగినట్లు సమాచారం. మరో 35 మంది గాయపడగా, మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది, వారిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు.

More in Current Affairs